నిర్మల్ రైతు గర్జన సభకు తరలిన బీఆర్ఎస్ నాయకులు
నిర్మల్ రైతు గర్జన సభకు రుయ్యాడి గ్రామ బీఆర్ఎస్ నాయకుల బృందం రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సంఘీభావంగా తరలింపు మన భారత్, రుయ్యాడి: నిర్మల్‌లో నిర్వహించనున్న రైతు గర్జన సభకు రుయ్యాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల బృందం బయలుదేరింది. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతాంగానికి మద్దతుగా నిర్వహిస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో నాయకులు సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రుయ్యాడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు...