తలమడుగు కరువు పోరాటంలో కీలక ముందడుగు.. హైకోర్టు ఆదేశాలతో రైతుల్లో ఆశలు!
తలమడుగు కరువు పోరాటంలో కీలక ముందడుగు.. హైకోర్టు ఆదేశాలతో రైతుల్లో ఆశలు! ‘జీరో డ్రై స్పెల్స్’ గణనపై పునఃపరిశీలనకు హైకోర్టు ఆదేశాలు.. రైతు కళ్లెం కరుణాకర్ రెడ్డి న్యాయపోరాటానికి కీలక పురోగతి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలనే డిమాండ్‌తో రైతు కళ్లెం కరుణాకర్ రెడ్డి చేపట్టిన న్యాయపోరాటంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారిక కరువు అంచనాల్లో ‘జీరో డ్రై స్పెల్స్’గా నమోదు...