కరువు పరిస్థితుల్లో రైతు కుటుంబాలను వేధించడం తగదు.. డీసీసీబీ బ్యాంకు అధికారులు వైఖరి మార్చుకోవాలి
కరువు పరిస్థితుల్లో రైతు కుటుంబాలను వేధించడం తగదు.. డీసీసీబీ బ్యాంకు అధికారులు వైఖరి మార్చుకోవాలి రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలి – మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 11, జిల్లాలో కరువు పరిస్థితులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను రుణాల వసూళ్ల పేరుతో డీసీసీబీ బ్యాంకు అధికారులు వేధించడం సమంజసం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. పంటలు దెబ్బతిని పెట్టుబడులు...