Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు మన భారత్, ఆదిలాబాద్: జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష...

Read Full Article

Share with friends