ఐటీ టవర్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..
ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు...