కొలంబస్ రాకకు ముందు అమెరికా ఎలా ఉండేది.?
ఆదిమ నాగరికతలు.. ప్రకృతి సంపద.. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చారిత్రక ప్రయాణం (ఆనాటి అమెరికా – క్రిస్టోఫర్ కొలంబస్ కాలం) మన భారత్: నేటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతున్న అమెరికా ఒకప్పుడు పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఉండేది. ఆకాశహర్మ్యాలు, ఆధునిక నగరాలు, రహదారులు, పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అభివృద్ధి ఆనవాళ్లు లేని కాలంలో అమెరికా ఖండం ప్రకృతి అందాలు, విశాలమైన అడవులు, నదులు, పర్వతాలు, విభిన్న సంస్కృతులతో ప్రత్యేకంగా...