రూ.50 కోట్లతో నిర్మిస్తున్న నవోదయ విద్యాలయ పనుల
నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్, కోదాడ: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన నవోదయ విద్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌లో సుమారు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జవహర్...