ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం..
హెలిపాడ్ వద్ద స్వాగతం పలికిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు చేరుకోగా, హెలిపాడ్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్...