సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల విధులపై నిర్లక్ష్యం.!
రిజిస్టర్ లో సంతకాలు.. విధుల్లో మాత్రం కనిపించని డాక్టర్లు మధ్యాహ్నం 2:30 గంటలకే కీలక విభాగాల్లో వైద్యులు కరువు.. రోగులకు తప్పని ఇబ్బందులు మన భారత్ సిద్దిపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నప్పటికీ, కొందరు వైద్యుల విధి నిర్వహణ తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల హాజరు, విధుల నిర్వహణకు సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలు ఆసుపత్రి పర్యవేక్షణ వ్యవస్థపై ఆందోళన కలిగిస్తున్నాయి. హాజరు...