Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హరిహర క్షేత్రం నూతన కమిటీ అధ్యక్షుడిగా బండి సత్యం గౌడ్

హరిహర క్షేత్రం సుంకిడి నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా బండి సత్యం గౌడ్ మన భారత్, తలమడుగు:నవంబర్ 11, తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ప్రసిద్ధ హరిహర క్షేత్రం ఆలయ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరిహర క్షేత్రం సుంకిడి సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో సుంకిడి గ్రామస్తులు, వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తుల సమక్షంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కమిటీ అధ్యక్షుడిగా బండి సత్యం...

Read Full Article

Share with friends