Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.. లక్ష్యసాధనకు క్రమశిక్షణే పునాది!

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు విలువైన సూచనలు.. చదువుతో పాటు నైతిక విలువలకూ ప్రాధాన్యత ఇవ్వాలి మన భారత్ ప్రత్యేక కథనం: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి విద్యార్థుల చేతుల్లోనే ఉందని, విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పులు సాధ్యమవుతాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలని జాతీయ విద్యా దినోత్సవం సందేశమిస్తోంది. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11న...

Read Full Article

Share with friends