డిసెంబర్ నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు..
పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ! కొడంగల్ బీడు భూములను పచ్చని మాగాణంగా మారుస్తాం – అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతాం మన భారత్, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తమకు అండగా నిలిచేందుకు వేలాదిగా తరలివచ్చిన కొడంగల్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందిస్తున్న మద్దతు, నమ్మకం...