ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో సమస్యలపై సాజిద్ ఖాన్ క్షేత్రస్థాయి పరిశీలన
ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో సమస్యలపై సాజిద్ ఖాన్ క్షేత్రస్థాయి పరిశీలన మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 10, ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ప్రజలతో...