కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించాలి.
సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పనులు వేగవంతం చేయాలి.. కాళేశ్వరం అదనపు టీఎంసీపై తొందరపాటు వద్దు మన భారత్, హైదరాబాద్, నవంబర్ 10: కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌తో జలవివాదానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై పూర్తి వివరాలు, బలమైన...