Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆలేరులో బీసీ జెండా ఎగరేసి తీరుతా..

అవసరమైతే ఆలేరు నుంచే పోటీ చేస్తా.. బీసీల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతా: తీన్మార్ మల్లన్న మన భారత్, ఆలేరు, నవంబర్ 10: తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర ఆలేరు నియోజకవర్గానికి చేరుకుంది. యాత్రలో భాగంగా 48వ రోజు పాదయాత్ర నిర్వహించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్నకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలేరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్నర్...

Read Full Article

Share with friends