Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీసు విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు.. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

పోలీసు విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు.. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి నేర నియంత్రణకు పటిష్టమైన గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 10: పోలీసు సిబ్బంది విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించేలా ప్రతి ఒక్కరూ...

Read Full Article

Share with friends