Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాల సాధనకు విద్యారంగంలో సమూల మార్పులు అవసరం

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాల సాధనకు విద్యారంగంలో సమూల మార్పులు అవసరం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యావ్యవస్థలో ప్రక్షాళనకు కలువల శంకర్ పిలుపు మన భారత్, తలమడుగు:నవంబర్ 10, భారతదేశ అభ్యున్నతికి విద్యే ప్రధాన పునాది అని చాటిచెప్పిన మహనీయుడు, స్వతంత్ర భారత తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కలువల శంకర్ పేర్కొన్నారు. నవంబర్ 11న నిర్వహించుకునే జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు,...

Read Full Article

Share with friends