ఆదివాసీ దండారీ ఉత్సవాల్లో కేసీఆర్ సంక్షేమ పథకాలపై నాటిక.. ఆకట్టుకున్న ఆదివాసీ కళాకారులు
ఆదివాసీ దండారీ ఉత్సవాల్లో కేసీఆర్ సంక్షేమ పథకాలపై నాటిక.. ఆకట్టుకున్న ఆదివాసీ కళాకారులు మాజీ మంత్రి జోగు రామన్నకు ఆదివాసీల ఘన స్వాగతం – కేసీఆర్ పాలనను గుర్తుచేస్తూ ప్రత్యేక ప్రదర్శన మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 10, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారీ ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు రామన్న ఆదివాసీ గ్రామాల్లో పర్యటించగా, గ్రామస్తులు సంప్రదాయ...