విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే నా లక్ష్యం
విద్యారంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ మన భారత్, మంచిర్యాల: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 320 మంది విద్యార్థులకు...