పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం
మూడేళ్లలో రూ.60 వేల కోట్ల హామీ ఏమైంది? కనీసం రూ.6 కోట్లు అయినా ఇచ్చారా? తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నలు మన భారత్, హైదరాబాద్: పాలమూరు జిల్లాకు ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లలో కనీసం రూ.6 కోట్లు అయినా కేటాయించిందా అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు మాత్రమే నిధులు...