Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వెయ్యి గ్రామాల మైలురాయిని దాటిన సమగ్ర భూ రీ-సర్వే

భూ యజమానుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యత.. పారదర్శకంగా సర్వే నిర్వహించాలి చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భూ వివాదాలకు కారణం కాకూడదు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన భారత్ హైదరాబాద్: రాష్ట్రంలో తరతరాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీ-సర్వేను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర...

Read Full Article

Share with friends