అన్ని జిల్లా కేంద్రాల నుంచి AIIMS బీబీనగర్‌కు నేరుగా ఆర్టీసీ బస్సులు నడపాలి
ఉప్పల్–ఎయిమ్స్ మధ్య ప్రతి 30 నిమిషాలకు ప్రత్యేక షటిల్ సర్వీసులు ఏర్పాటు చేయాలి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీకి మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ లేఖ మన భారత్ హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎయిమ్స్ (AIIMS) బీబీనగర్‌కు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు బి. వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు...