Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాస్‌బుక్ కోసం రూ.10 వేల లంచం.. ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్

జి.కొండూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారుల ట్రాప్ రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగి పట్టుకున్న 15 మంది అధికారుల బృందం  మన భారత్ ఎన్టీఆర్ జిల్లా: రైతుకు గిట్టుబాటు భూమి పట్టాదారు పాస్‌బుక్ జారీ చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారుల వలలో చిక్కిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జి.కొండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న పి. విజయ్ కుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ...

Read Full Article

Share with friends