Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుంటూరులో బియ్యం విక్రయాలపై అధికారుల తనిఖీలు..

అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసుల నమోదు గ్రేట్ ఇండియా రైస్ కంపెనీలో సివిల్ సప్లయ్స్, లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు మన భారత్ గుంటూరు: పట్టణంలో బియ్యం విక్రయాలపై సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు సివిల్ సప్లయ్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలోని గ్రేట్ ఇండియా రైస్ కంపెనీలో...

Read Full Article

Share with friends