సమష్టి కృషితో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొందాం..
ఆరుతడి పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలి వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు సాగు చేయాలి: ప్రభుత్వ విప్ విజయరమణ రావు మన భారత్ సుల్తానాబాద్: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సూచించారు. సమష్టి కృషితో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని...