ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు దండారి గుస్సాడి ఉత్సవాలు ప్రతీకలు
నాగపూర్, జైనార్ పల్లిలో వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ పూర్వీకుల నుంచి వస్తున్న కళలు, ఆచారాలను భావితరాలకు అందించాలి మన భారత్ బోథ్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు దండారి, గుస్సాడి ఉత్సవాలు ప్రతీకలుగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. తరతరాలుగా ఆదివాసీ సమాజం కాపాడుకుంటూ వస్తున్న ఈ సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బోథ్ మండలంలోని...