ఉస్మానియాకు ప్రకటించిన రూ.1,000 కోట్లు ఏమయ్యాయి.?
నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఏడాదిన్నరగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: కల్వకుంట్ల కవిత మన భారత్ హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఏమయ్యాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న వారికి...