కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన NHM ఉద్యోగులకు భద్రతేది.?
72 క్యాటగిరీల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: ఎస్. సాయికుమార్ నవంబర్ 10: కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలందించిన నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని PDSU మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ డిమాండ్ చేశారు. NHM పరిధిలోని 72 క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న...