జిల్లాలో 24 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ ఆమోదం..
ఆదిలాబాద్ జిల్లాలో 24 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ ఆమోదం ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్లు, లైబ్రేరియన్ పోస్టులకు అవకాశం – ఆరు మోడల్ స్కూళ్లలో నియామకాలు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 10, ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ఆరు తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 24 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ...