Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సందడి చేసిన పూనగూడ దండారి బృందం..

రాథోడ్ బాపురావు స్వగృహంలో సందడి చేసిన పూనగూడ దండారి బృందం ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న కళాకారులు.. పండుగ వాతావరణంలో స్వగృహం మన భారత్, తలమడుగు: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు తలమడుగు మండలంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తలమడుగు మండలం పూనగూడ గ్రామానికి చెందిన దండారి బృందం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్వగృహాన్ని సందర్శించి సంప్రదాయ...

Read Full Article

Share with friends