ఉపాధి కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలి
మూడు కిలోమీటర్ల దూరంలో పనులు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ తాడూరు, నవంబర్ 9 (మన భారత్): ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు కనీస రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పనులు కేటాయించడంతో ప్రతిరోజూ పని ప్రదేశాలకు వెళ్లేందుకు కూలీలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చెట్లకు నీళ్లు పోసే పనుల...