Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మొగుళ్ళపల్లి: నవంబర్ 09, (మన భారత్): మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో. మొగుళ్లపల్లి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు ప్రజలకు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

Read Full Article

Share with friends