Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. కేక్ కట్ చేసి సంబరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 08 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు సూడిది రాజేందర్ నేతృత్వంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎల్లారెడ్డిపేటలోని స్థానిక సాయిబాబా ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు...

Read Full Article

Share with friends