విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన..
తలమడుగులో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన.. వ్యాసరచన, క్విజ్ పోటీలు మన భారత్, తలమడుగు: విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో తలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పాఠశాలలోని ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర...