దీపం ఆకృతిలో పాఠశాల విద్యార్థులు..
దీపం ఆకృతిలో ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 7 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో దీపం ఆకృతిని ప్రదర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టారి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ దీపావళి పర్వదినం ఆ దీపాల...