రైతు గర్జన సభకు ఏర్పాట్లు షురూ..
రైతు గర్జన సభకు ఏర్పాట్లు షురూ.. సభాస్థలంలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి సభాస్థలి పరిశీలన మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 7, నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రైతు గర్జన సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభాస్థలంలో కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించి పనులను...