బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శ.. అండగా ఉంటామని భరోసా మన భారత్, బేల:నవంబర్ 7, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భరోసా కల్పించారు. బేల మండలంలోని దహేగావ్, కోబ్దూర్ గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను...