Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరిజనులతో కలిసి బోరంచు సంప్రదాయ నృత్యం..

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దండారి ఉత్సవాలు గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మన భారత్, బజార్‌హత్నూర్:నవంబర్ 7, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు బజార్‌హత్నూర్ మండలం అనంతపూర్ (పంగడి) గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయ కళలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ వేడుకల్లో గ్రామస్థులు, గిరిజన కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు...

Read Full Article

Share with friends