Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది సుంకిడిలో దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మన భారత్, సిరికొండ:నవంబర్ 7, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు భారతీయ సమాజానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయని, తరతరాలుగా వారసత్వంగా వస్తున్న దండారి (గుస్సాడి) కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని...

Read Full Article

Share with friends