బీఆర్ఎస్‌కు యువకుల మద్దతు..
బీఆర్ఎస్‌కు యువజన మద్దతు.. బీజేపీ, కాంగ్రెస్‌లను వీడి పార్టీలో చేరిన యువకులు జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 7, బోరజ్ మండలం కేదార్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి యువత మద్దతు పెరుగుతోంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సమక్షంలో ఈ...