జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ సాయికుమార్ మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దేశ రక్షణలో సేవలందించిన యువ జవాన్ మృతి బాధాకరం – కుటుంబానికి అండగా ఉంటామని భరోసా మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 7, ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ జాదవ్ సాయికుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు...