రిమ్స్‌లో రూ.32 లక్షల విలువైన వెంటిలేటర్ల చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
నలుగురు వెంటిలేటర్లతో పాటు ఇతర ఆసుపత్రుల నుంచి చోరీ చేసిన పరికరాలు స్వాధీనం ముగ్గురు నిందితుల్లో ఇద్దరి అరెస్ట్.. మరొకరి కోసం గాలింపు చోరీ సొత్తును కొనుగోలు చేసిన హైదరాబాద్ వ్యాపారి కూడా అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 7, ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఉపయోగించే సుమారు రూ.32 లక్షల విలువైన నాలుగు వెంటిలేటర్ల చోరీ కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. టెక్నీషియన్ల ముసుగులో...