డిండి ప్రాజెక్టును సందర్శించనున్న కవిత..
డిండి ప్రాజెక్టును సందర్శించనున్న కవిత.. ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయాలపై ప్రజంటేషన్ డిండి, నవంబర్ 06 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రేపు (శనివారం) ఉదయం 11.45 గంటలకు డిండి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిండి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులు, నీటి వినియోగం, సాగునీటి అవసరాలు, డిండి ఎత్తిపోతల పథకం అమలు తదితర అంశాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడంలో ఎదురవుతున్న...