రూరల్ మండల అభివృద్ధి పనులపై సమీక్ష..
ఆదిలాబాద్ రూరల్ మండల అభివృద్ధి పనులపై సమీక్ష.. అధికారులకు ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సూచనలు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6, ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్షించారు....