Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

సోయంగూడాలో వైభవంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు.. గిరిజనులతో కలిసి సందడి చేసిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి  మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు గుడిహత్నూర్ మండలంలోని సోయంగూడా గ్రామంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ ఆదివాసీ పండుగగా గుర్తింపు పొందిన ఈ వేడుకల్లో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....

Read Full Article

Share with friends