Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు..

కుచులపూర్‌లో దోమల నివారణకు ఫాగింగ్.. ప్రజారోగ్య పరిరక్షణకు సర్పంచ్ చర్యలు మన భారత్, తలమడుగు:నవంబర్ 5, గ్రామంలో దోమల బెడదను తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ఆధ్వర్యంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించారు. వర్షాకాలం అనంతరం ఇళ్ల చుట్టూ,...

Read Full Article

Share with friends