Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మండల అభివృద్ధి పనులపై సమీక్ష..

మండల అభివృద్ధి పనులపై సమీక్ష.. అధికారులకు పలు సూచనలు మండల పరిషత్ సమీక్ష సమావేశానికి హాజరైన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, మావల: నవంబర్ 6, మావల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల...

Read Full Article

Share with friends