అభివృద్ధిపై ఎంపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం.!
ఆదిలాబాద్ అభివృద్ధిపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం.. కేంద్ర నిధులు తీసుకురావడంలో విఫలం రైతాంగ సంక్షేమం, ఆదివాసీల అభ్యున్నతికి కేసీఆర్ పాలన ఆదర్శం: మాజీ మంత్రి జోగు రామన్న మన భారత్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల సమయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఆశించిన స్థాయిలో కృషి చేయడం...