మార్కెట్ కమిటీ దాడువాయి యూనియన్ నూతన భవనం ప్రారంభం
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ దాడువాయి యూనియన్ నూతన భవనం ప్రారంభం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి – యూనియన్ సభ్యులకు అభినందనలు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని దాడువాయి యూనియన్‌కు నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, భవనాన్ని...