Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా గుస్సాడి దండారి ఉత్సవాలు

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా గుస్సాడి దండారి ఉత్సవాలు భావితరాలకు ఆదివాసీ సంప్రదాయాలను అందించాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గిరిజనుల ఐక్యత, సోదరభావం, ఆత్మీయతకు దండారి వేడుకలు నిదర్శనం పార్డి బి గ్రామంలో గుస్సాడి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన ఎస్పీ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 06: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు గుస్సాడి దండారి ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అన్నారు. విశిష్టమైన...

Read Full Article

Share with friends